¡Sorpréndeme!

Sushant Singh Rajput : సుశాంత్ మృతిలో ఊహకందని మిస్టరీ.. గది గుట్టు విప్పిన కీ మేకర్! || Oneindia

2020-08-22 4,032 Dailymotion

బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో అనేక అనుమానాలు పెనుభూతాలుగా మారిపోతున్నాయి. జూన్ 14వ తేదీకి ముందు.. ఆ రోజున సుశాంత్ ఇంట్లో జరిగిన విషయాలు పలు సందేహాలను రేకెత్తిస్తున్నాయి. తాజాగా జాతీయ టెలివిజన్ చానెల్‌తో తాళాలు మరమత్తు చేసే వ్యక్తి చెప్పిన విషయాలు షాకింగ్‌గా మారాయి. సుశాంత్ ఉన్న గదికి వేసిన తాళం పగలగొట్టడానికి ముందు జరిగిన విషయాలు పూసగుచ్చినట్టు చెప్పారు.
#RheaChakraborty
#SushantSinghRajput
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#ArnabGoswami
#Bollywood
#Mumbai
#KKSingh
#AnkitaLokhande